గత యాభై ఏళ్ళలో ఒంటరిగా అవుతున్న ఉన్నవాళ్ళ సంఖ్య అంతకు ముందుకంటే రెట్టింపు అయింది.25,30 ఏళ్ళ మధ్య వివాహాం చేసుకోకుండా కెరీర్ పై దృష్టిపెట్టినవాళ్ళు కొందరైతే 50 ఏళ్ళ వయసులో ఒంటరితనం కొందరిది.ఆ వయసులో భాగస్వామిని కోల్పోయికాని దంపతుల మధ్య సమస్యల వల్ల కానీ మనుషులు ఒంటరి అవుతున్నారు.ఎనబహి ఏళ్లు దాటిన తర్వాత అనారోగ్యం భార్య,భర్తల్లో ఎవరో ఒకరు మరణించడం ఒంటరి తనం అనారోగ్యాలకు దారి తీస్తుందని అన్న అంశం పై జరిగిన అద్యాయనంలో ఈ లెక్కలు తేలాయి.ఒంటరి తనం వల్ల కలిగే ఒత్తిడి ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతుందని అద్యాయనకారులు చెబుతున్నారు.

Leave a comment