యు.ఎస్ కొత్త అసోసియేట్ అటార్ని జనరల్ వనిత గుప్తా.వనిత తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ పూర్ నగర్ తండ్రి రాజీవ్ గుప్తా, తల్లి కమల వర్షిని 1974లో ఫిలడెల్ఫియా లో పుట్టింది. వనిత అటార్నీ జనరల్ జస్టిస్ మెరిక్ గార్లాండ్ తరువాతి స్థానం వనిత దే వనిత గుప్తా యేల్ యూనివర్సిటీ లో లా చదివారు. వెంటనే న్యూయార్క్ లోని ప్రముఖ పౌర హక్కుల సంస్థ ఎల్.డి. ఎఫ్ లో చేరారు ఆమె భర్త చిన్ క్యు లే  కొలంబియా డిస్టిక్ లీగల్ ఎయిర్ సంస్థ లీగల్ అడ్వైజర్.

Leave a comment