పిల్లలకు రెస్టారెంట్ తరహాలో వంటలు నచ్చుతాయి. నిజానికి కాస్త శ్రద్ద బయట తినడం వల్ల అయ్యే ఖర్చుని కాస్త తగ్గిద్దాం అనే ఆలోచన ఉంటే చాలు ముందుగా కొన్ని అవసరమైన వస్తువులు కొనిపెట్టుకుంటే చాలు. ఐస్ క్రీమ్ మేకర్,ఓవెన్,బ్లెండర్,గ్రిల్ వంటివి కొని పెట్టుకుంటే చాలు. వీటితో అద్భుతమైన రుచి గల వంటకాలు వండవచ్చు. చిన్న బాల్కాని ఉన్న లేదా కిటికిలకు కుండీలు వేలాడగట్టి అయినా కొత్తిమీర,పాలకూర పూదీన వంటి మొక్కలు పెంచితే ఇవి వేగంగా పెరుగుతాయి.వంటగది అహారం డైనింగ్ టెబుల్ మీద పెట్టి వస్తువులు పిల్లల కళ్ళు ఆకర్షించేలా రంగు రంగు వస్తువులతో నింపితే పిల్లలకు హోటల్ భోజనం చేస్తున్న ఫీల్ సగం అయినా వస్తుంది.

Leave a comment