ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో బహుదా నది ఉత్తరదిశ గా మనకు కాణిపాకం వరసిధ్ధి వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు.

ఇక్కడ స్వామి వారికి కొబ్బరి అంటే చాలా ఇష్టం.భక్తులు కొబ్బరి కాయలు కొట్టి ఆ నీళ్ళతో అభిషేకించండి విశేషం.ఈ అభిషేకిం నీళ్ళు స్వామి వారి నుండి ప్రవహిస్తూ ఒక కొలనులా ఏర్పడి కాణిపారకం అని భక్తులు నమ్మకం రాను రాను కాణిపారకం కాణిపాకంగా మారింది.ఈ స్వామి దగ్గర మనం గమనించాల్సినవిషయం ఏమిటంటే ఆయన సన్నిధిలో మనస్ఫూర్తిగా కోరికలు కోరుకుంటే అబద్దం చెప్పకుండా తప్పకుండాసత్ఫలితాలిస్తాడు.కటాక్షిస్తాడు

నిత్య ప్రసాదం:కొబ్బరి,ఉడికించిన శనగలు,కుడుములు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment