43 వేల మందిలో నిద్రా సమయం మారటం వల్ల కలిగే ఫలితాల గురించి చేసిన అధ్యయనంలో ఒక పరిమితమైన సమయంలో నిద్రపోయే వాళ్ళకంటే నిద్ర సమయాలు తరుచూ మార్చుకొనే వ్యక్తులే ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. వారం మొత్తం నిద్రంతాచంపుకుని ఏ రెండు గంటలో నిద్రపోయి ,వారాంతంలో దోరికే సెలవు పూట నిరాటంకంగా గంటల కొద్ది నిద్రపోయే వాళ్ళు సలక్షణంగా ,ఆరోగ్యంగా ఉన్నారట. టైం టేబుల్ కు అలవాటిపడి రోటీన్ గా అయిపోకుండా కాస్త నిద్ర సమయం అటు ఇటూ మార్చిన ఇబ్బంది లేదు.ఎటోచ్చి కష్టపడి పని చేసి ఎన్నో గంటలు హాయిగా నిద్రపొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment