స్టార్ ల పిల్లలు కూడా స్టార్స్ తో సమానంగా ఆదరణ పొందుతారు. వాళ్ళు ఎక్కడకు వెళ్ళినా ఫ్యాన్ ఫాలోయింగ్  ఉంటుంది. ఆ అభిమానం కట్టలు తెంచుకొని  ఒక్కసారి పిల్లల తల్లులు  కళ్ళనీళ్ళ పర్యాంతం  అయిపోయి  కాసేపు  మమ్మల్ని వదిలేయండి  అనేదాకా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి  సందర్భాన్నే ప్రస్తవిస్తూ నా కుమారుడు తైమూర్ కు  నాకంటే ఎక్కువ స్టార్ హోదా వచ్చేసింది అంటుంది కరీనా కపూర్. ఇదంతా చూశాకా  నాకేమనిపించింది అంటే వాడిని  ఈ ఇమేజ్ కు దూరంగా వుంచాలనుకొంటున్నాను .భవిష్యత్త్ లో వాడు ఏమవుతాడో మేము నిర్ణయం తీసుకోము . అది వాడికే వదిలేస్తాను. నాకైతే  తైమూర్  క్రికెటర్ కావాలని కోరికగా ఉంది అంటుంది కరీనాకపూర్. తల్లీ ఆశ తైమూర్ నెరవేరుస్తాడో లెదో చూడాలి.

Leave a comment