జపాన్ దేశస్తులు ఒక మాములు భారతీయుడి కంటే 21 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారంట . ఆలా జీవించటానికి కారణం ఏమిటి అంటూ చేసిన పరిశోధనలో తేలింది. ఏమిటంటే ప్రతి జపనీయుడు రోజుకు సరాసరి 7321 అడుగులు అమెరికన్ 5340 అడుగులు వేస్తారు. జపాన్ వాళ్ళు రోజుకి 156 గ్రాముల సముద్ర ఆహారాన్ని తీసుకొంటారు అమెరికన్స్ 2.3 తీసుకుంటారు మొత్తంగా జపాన్ వారి ఆహారం చేపలు,సి ఫుడ్ మొక్కలు ఆభరిత ఆహారాలు తక్కువ మొత్తంలో జంతు ప్రోటాన్,చక్కర కొవ్వుతో కూడిన సాంప్రదాయ ఆహారం తీసుకుంటారు . దానితో బరువు తగ్గి ,జీర్ణ క్రియ పెరిగి ఆరోగ్యాంగా ఉంటారు. ముఖ్యంగా గ్రీన్ టి అభిమానులు పైగా చిన్న గిన్నలో ఆహారం తీసుకుంటారు . ఆరోగ్యం కోసం ఎవరైనా చేయవచ్చు కూడా.

Leave a comment