ఏ ఫ్యాషన్ అయినా కాలేజీ క్యాంపస్ లోనే ట్రెండ్ సృష్టిస్తూ ఉంటుంది. ఒకప్పుడు టైం చూసుకునేందుకు ఒకే వాచీలు ఇప్పుడు ఫంకీ లుక్ లో అమ్మాయిఅలను స్టైలిష్ గా చూపిస్తున్నాయి. యాక్ససరీస్ లో భాగం అయ్యాయి. ఆడంభరంగా కనిపించాలంటే రోజ్ గోల్డ్ వాచ్ లు లేటేస్ట్ ట్రెండ్. వీతికి బ్రాస్ లెట్లు,,కేస్లు, డైయల్స్ లో రాళ్ళు,వజ్రాలు పొదిగి ఉండటంతో మరింత కొత్తగా కనిపిస్తాయి.ఓక సమావేశాలు, సెమినార్ లకు వెళ్ళేటప్పుడు ఆధునికమైన జీన్స్ వేసుకున్నప్పుడు స్మార్ట్ వాచీలు బావుంటాయి.ఇక పువ్వులు,పిట్టలు ప్రింట్ తో కూడా వస్తాయి. ప్రింటెడ్ వాచీలు సందర్భాన్ని బట్టి మార్చుకునే ఇంటర్ చేంజ్ బుల్ వాచీలున్నాయి.

Leave a comment