చేసే భోజనం కంటికీ, కడుపుకీ ఇంపుగా వుండాలి. అందుకే ముందర వంటింటిని వర్ణ మయంగా చేసే వస్తువులు వచ్చాయి. కిచెన్ క్రాఫ్ట్  వంటి సంస్థలు తయ్యారు చేసే సిలికాన్ తో చేసే వంట ఇంటి పని ముట్లు కళ్ళకి విందు. ఈ అట్ల కాడలు , చాకులు, ఫోర్కలు అలాగే సిలికాన్ గిన్నెలు కుడా 260 డిగ్రీల సెంటీగ్రేడ్  వరకు తట్టుకొంటాయి. ఓవెన్ లో ఉడికించేందుకు చెక్ చేసుకునేందుకు అవసరమైన అనేక పాత్రలు ఆకర్షణీయమైన రంగుల్లో వస్తున్నాయి. కప్పులు, మగ్గులు స్పూన్లు, వంటి సామాగ్రి నిల్వ చేసుకునే డబ్బాలు ఎవన్నీ ఇప్పుడు గృహాలంకరణ భాగంగా ఎంతో అందంగా తయ్యారై వస్తున్నాయి. వీటి తో వంట గది నింపేస్తే మొత్తం రంగుల మాయం.

Leave a comment