ప్రకృతి వర్ణాలు దాచుకున్న పూవులు సహజంగా అందమైనవి. అందుకు నగలు ఇతర యాక్ససరీస్ లో పూవుల్నే ఎక్కువగా వాడుతున్నారు. డిజైనర్లు ఎం చెప్తున్నారు అంటే అమ్మాయిలు చిన్న చిన్న పార్టీ లకు హ్యాండ్లూమ్ ఖాదీ చీరెలు ఎంచుకొని పూల
డిజైన్లు బ్లౌజులు వేసుకొంటు అవి ఎంతో ప్రతేకంగా అనిపిస్తాయి రెట్రో స్టయిల్ బ్లవుజులు లెనిన్,పట్టు ఖాదీ వంటి చీరలపైన కంప్యూటర్ పూల ప్రింట్లు హ్యాండ్ పెయింటింగులు ఇపుడు లేటెస్ట్ ట్రెండ్. చక్కని ప్లెయిన్ దుస్తులు వేసుకొని ఫ్లోరల్ స్టాడ్స్ నగలు పెట్టుకుంటే చిన్న పూలతో చేసిన గొలుసులు ట్రెండీగా ఉంటాయి రిసెప్షన్,పెళ్ళి పార్టీలకు బరువుగా ఉండే కాటన్ సిల్క్,రాసిల్క్ వంటి వాటిపై ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ మెరుపులతో ఆకట్టుకొంటాయి. ఏ కొత్త డిజైన్ తో అయినా ఈ పులతో చక్కగా ఇమిడిపోతాయి.

Leave a comment