ఒక్కో పువ్వుకు ఒక్కో అందం. ఇన్ని అందమైన రంగుల పూలు ఎలా వచ్చాయి. అలా వివిధ రంగుల్లో వుండేందుకు కారణం వివిధ పిగ్మెంట్స్ కారణం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఆరెంజ్ రంగులో వుండే పూలకు కెరోటిన్ అనే పదార్ధం ఎక్కువ వుంటుంది. అలాగే ఒక్క పువ్వు రకరకాల రంగుల్లో ఉండటానికి ఇదే కారణం. వివిధ పళ్ళల్లో వేర్వేరు రంగులు పిగ్మెంట్స్ వల్ల పువ్వులు ఎన్నో రంగుల్లో ఉంటాయి. ఆ పిగ్మేంట్స్ లో వాతావరం కారణంగా వేరే మార్పులు చోటు చేసుకోవడంతో రాను రాను అవి రంగు తగ్గిపోతాయి.

Leave a comment