బయట అడుగు పెడితే కాస్త మేకప్ ఉంటే బావుంటుంది అనుకోంటారు అమ్మాయిలు. వర్షం చినుకులు పడితే మొహాం అతుక్కుపోతోందేమోనని భయం. అలాటప్పుడు ముఖం శుభ్రంగా కడుక్కొన్న తర్వాత ఐస్ క్యూబ్ తో మొహాంపైన మసాజ్ చేసినట్లు రుద్ది ఆ తర్వాత మెకప్ చేసుకకొన్న వర్షం చుక్కలకు ముఖం పైన మచ్చలు పడవు లేదా ఐస్ అప్లైయ్ చేశాకా ముఖం పైన ఆస్ట్రిజెంట్ లోషన్ రాస్తే జిడ్డు రాకుండా ఉంటుంది. ఇక ఫౌండేషన్ అవసరం ఉండదు. కాస్త పౌడర్ అద్దుకొన్న సరిపోతుంది. పెదవులకు డల్ కలర్ లిప్ స్టిక్ వాడటం మంచిది. అలాగే మాయిశ్చరైజర్ అవసరం అనుకొంటే వాటర్ బేస్ట్ మాయిశ్చరైజర్ వాడడం బెస్ట్.

Leave a comment