కొన్ని దుస్తుల్ని నీడలో ఆరేయవలసి వుంటుంది. రంగు బట్టలు ఎండలో రంగు వెలసి పోతాయి. అలాగే కొన్నాళ్ళలో బట్టలు ఆరేసే స్తలం సరిగా వుండదు. ఇప్పుడు భార్యాభర్తలఉద్యోగాలతో బయటికి వెళ్ళిపోతారు. బట్టలు బయట ఆరేసి పోయే వీలుండదు అలాంటప్పుడు ఈ రిట్రాక్టబుల్ ఇండోర్ క్లాత్ లైన్స్ చక్కగా ఉపయోగ పడతాయి. ఈ పరికరం నుంచి అవసరం అయినంత మేర తీగ లాగి అవతల వైపు కొక్కేనికి తగిలించాలి. అవసరం లేకపోతె కొక్కెం తిప్పేస్తే తీగ వెనక్కి పోతుంది. ఒక్క తీగ ఐదు కెజీల బరువు మోస్తుంది. కొన్ని వస్తువులు చాలా ఉపయోగం. వాటిలో ఈ ఇండోర్ క్లాత్ లైన్ కూడా ఒక్కటి. వర్శలోస్తే ఇంట్లోనే బట్టలు ఆరిపోతాయి.
Categories
WhatsApp

వర్షాలోస్తే ఈ తీగ చాలా ఉపయోగం.

Leave a comment