కష్ట మనస్సు పెడితే ఎన్నో సమస్యలకు పరిష్కారం వెతకచ్చు హైదరాబాద్ వంటి మహానగరం లో వర్షపు నీటి నిల్వ  వ్యవస్ధను ఏర్పాటు చేసుకొని ఇంటి అవసరాలు, తాను పెంచే తోట అవసరాలు తీరేలా చాలా కృషి చేసారు కల్పనా రమేష్. ఇంకుడు గుంటల ప్రాజెక్ట్ అర్ధం చేసుకుని కొద్ది వేల రూపాయిల ఖర్చుతోనే పెద్ద ట్యూబ్, అందులో వర్షపు నీటిని రీసైక్లింగ్ చేసి ఇంటి అవసరాలు తోట పెంపకానికి వాడుతూ మొత్తం ఆ కాలనీ లో నీటి సమస్య లేకుండా చేసేందుకు స్పూర్తిగా నిలిచారు. Live The Lakes  పేరుతో ఆమె నిర్మించిన విజయాలు చుస్తే ప్రతి వర్షపు చుక్కాని ఆమె ఓడిసిపెట్టుకున్నవిధానాన్ని ఇప్పుడు ఆ అంశాన్ని ప్రచారం చేస్తూ చెరువుల పరిరక్షణ కోసం ఆమె నడుం కట్టిన తీరును పరిశీలిస్తే, ఏ పనికైనా మనసుంటే మర్ఘం దొరక్క పోరు అనిపిస్తుంది. కల్పనా రమేష్ ఫేస్ బుక్ పేజీ ని ఆమె ఎంత శ్రద్దగా ఈ పనులు చేసారో ఆ వివరాన్ని చూడచ్చు.

Leave a comment