ఏ విషయం పైన శ్రద్ధ పెట్టలేక, అతి చురుకు తనం తో బాధ పడుతున్న పిల్లలకు చెట్లు, పచ్చదనం వల్ల నెమ్మది కలుగుటుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. అలా పచ్చదనం వున్న చూట పిల్లలు కుదురుగా, శాంతం గా వ్యవహరిస్తున్నారనే సరిగ్గా స్పందిస్తున్నారని, వారిలో ఏకాగ్రత పెరుగుతుందని చెప్పుతున్నారు. ఇంతే కానీ చెట్ల వల్ల ఏర్పడే నీడ, చల్లదనం పది ఎయిర్ కండీషనర్స్ ఇరవై గంటలు పని చేస్తే వచ్చే చల్లదనం తో సమానమని చెప్పుతున్నారు. చెట్లు శబ్ధాన్ని శోషణం చేసుకుని ధ్వని కాలుష్యాల్ని తగ్గిస్తాయి నగరాల్లో చెట్లు నాటడం ద్వారా వాతావరణం లో చల్ల దానం, వెచ్చదనం తో వర్ణనాతీతమైన మార్పులు వస్తాయంటున్నారు.

Leave a comment