కిమ్స్ హాస్పిటల్ లో కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ గా పని చేస్తాను. చిన్నతనం నుంచే సాంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకొన్న. డాక్టర్ ఉమా రామారావు మా గురువుగారు. కూచిపూడిలో డిప్లమా చేసి వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. దేశ విదేశాల్లో మూడు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చా. వైద్య వృత్తిలో ఉండే వత్తిడికి నా నృత్యం ద్వారా నేను అధిగమిస్తాను అంటారు డాక్టర్ జ్వాలా శ్రీకళ. వత్తిడి తో కూడిన వృత్తి నిపుణులు,డాన్స్ సంగీతం,పెయింటింగ్,ఫొటోగ్రఫీ ఇలా ఇలా ఏదో ఒక హాబీ అభ్యసించడం మేలు దీని ద్వారా మానసిక శాంతి ఉంటుంది అంటారు జ్వాలా శ్రీకళ.

Leave a comment