కాస్మోటెక్స్ చాలా ఖరీదుగానే ఉంటాయి. అవి ప్రతి రోజు తీసివేసి వాడటం కొన్ని రోజులకే అవతల పడేయవలసి వస్తుంది. వాటిపైన ఎక్స్ ఫైరీ డేట్ కంటే ముందే తీసేయవలసి ఉంటుంది. సౌందర్య సాధానాల వాడకంలో వాటికి కొన్నాళ్ళ లైఫ్ ఉంటుంది. ఉదహరణకు ఐ క్రీమ్ ఓపెన్ చేశాక ఆరువారాలకు మించి వాదకూడదు. లిప్ లైనర్ పన్నెండు వారాలు పర్లేదు.మాయిశ్చరైజర్ 12 వారాల తరువాత చిక్కబడుతు ఉంటుంది. లిక్విడ్ ఐ లైనర్ ఆరువారాలు ,ఐబ్రోపెన్సిల్ 18వారాలు, ఫౌండర్ ఫౌండేషన్ 18వారాలు, లిప్ స్టిక్ 24 వారాలు వాడుకోవచ్చు. కాస్మోటిక్స్ వాడేప్పుడు వాటి షెల్ష్ లైఫ్ గమనించుకోవాలి. అయిపోయే వరకు వాడితే చర్మానికి ఇరిటెట్ చేస్తాయి.

Leave a comment