ఇంటికి అందం ఇచ్చే కొన్ని మొక్కలు బట్టి నీళ్ళతోనే బతికే చేస్తాయి ఫిలోడెండ్రాన్ గా పిలిచే మనీ ప్లాంట్ చిన్న కొమ్మ తెచ్చి నీళ్ల లో పెట్టిన హాయిగా బతికేస్తుంది. ఆకులు తెల్లగా అనిపిస్తే నీటిలో కరిగే కాల్షియం, మెగ్నీషియం వేస్తే చాలు. వంగపూవు రంగు ఆకుల తో కొన్నిసార్లు వాటి పై ఆకుపచ్చ తెలుపు గీతాలతో అందంగా ఉంటుంది. వాండరింగ్ జ్యు మొక్క కణుపుల దగ్గర ఆకుల్ని తీసేసి   నీళ్లలో పడేసినా వారం రోజుల్లో వేళ్ళు పాతుకుంటాయి. అలాగే నక్షత్ర ఆకారపు ఆకులు ఇంగ్లీష్ పీవీ మొక్క ఎండ నేరుగా పడని ప్రదేశంలో ఉంచితే చాలు పెరుగుతుంది టేబుల్ ఫ్యూరి ఫయిర్ ప్లాంట్ గా పిలిచే దీనికి రెండు వారాలకోసారి నీళ్ళు మార్చినా చాలు.

Leave a comment