అరవై లోను చలాకీగా చురుగ్గా ఉండటం సాధ్యమే అంటున్నారు . ముందుగా శారీరక వ్యాయామం చేస్తే అనవసరమైన కొవ్వు కరిగి స్వేద గ్రంధుల ద్వారా వ్యర్ధాలు బయటకు పోయి చర్మం కాంతిగా మారుతుంది. నడక,జాగింగ్,ఈత,సైక్లింగ్ ఏరోబిక్స్ ఏదైనా ఎంచుకోవచ్చు అలాగే తీరిక లేని జీవన శైలి ,వేళాపాళ లేని పనుల వత్తడి తగ్గించుకొని సంతోషకరమైన ,ఆరోగ్యకరమైన జీవనం వైపు మొగ్గాలి ఒత్తిడికి గురైతే శరీరం ఎడ్రినాలైన్ కార్బొజల్ వంటి హార్మోన్స్ విడుదల అధికమై గుండె వేగం పెరిగి హైపర్ టెన్షన్ వస్తుంది దానిద్వారా శారీరక అవయవాలు అలసటకు గురై ముసలితనం తొందరగా మీదపడుతోంది. చక్కని భోజనం అంటే విటమిన్ డి ,విటమిన్ డీ వుండే ఆహారం,లేదా వీటి సప్లిమెంట్స్ డాక్టర్ సలహాలు తీసుకొంటే అకాల వృద్యాప్యం రాదు.

Leave a comment