సమంత నువ్వెంతో  అందమైన దానివి క్వీన్ లా ఉంటావు. అని ఎంతో మంది నన్ను పొగుడుతూ ఉంటారు.వాళ్ల మాటలను నేనెప్పుడూ ఖండిస్తూనే ఉంటాను నేనేం అందగత్తెను కాదు మంచి మేకప్ వేసి మంచి కాస్ట్యూమ్స్ వేసి కెమెరా ముందు పెడితే నా వయసున్న అమ్మాయిలు అందంగానే ఉంటారు.నాదేముంది అంటుంది సమంత.కాలేజీ రోజుల్లో అందం గురించి కాస్త మోజు ఉండేది నెమ్మదిగా తగ్గిపోయింది.రెండు మూడేళ్లు పోతే ఈ నాజూకు, అందం ఏమై పోతాయో కదా.అందుకే అందం గురించి కాదు కానీ క్యారెక్టర్ నా వ్యక్తిత్వం గురించి మాత్రం నేను ఎంతో ఆలోచిస్తా అదెప్పుడు మారదు అంటోంది సమంత.

Leave a comment