సాధరణంగా వయసు ఎంతో చాలా మంది చెబుతూ ఉంటారు.ఇప్పుడు మేకప్ లో ఫ్యాషన్ ట్రెండ్స్ వచ్చాక హెయిర్ డైలు మొదటి స్థానంలో ఉంటున్నాయి.వయసుని ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేస్తున్నాయి. కాస్త టచ్ అప్ తో ఎంత పెద్దవాళ్ళయినా చిన్నగా కనిపించటం గ్యారెంటీ.కాని ఇప్పుడు కోత్త టెక్లాలజీ డెవలప్ చేశారు మాస్కో కి చెందిన శాస్త్రవేత్తలు.ఇప్పటికే ఈ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్లలో ఉంది కూడా. ఈ న్యూరల్ నెట్ వర్క్ వయసు ని పసిగతాయనడం ఏదైనా వీడియోలో కనిపిస్తే వాళ్ళ వయసు,జండర్ చేప్పేస్తుంది. తక్కువ ధరతో దొరికే స్మార్ట్ ఫోన్లలో కూడా ఈ సాంకేతికత పని చేస్తుంది.

Leave a comment