వర్షాలు ఎక్కువై నేలకోతకు గురయ్యే కాస్తా ప్రాంతాల్లో స్విచ్ గ్రాస్ గడ్డిని పెంచ మనో పరిశోదకులు సూచిస్తున్నారు. వానలు లేక నెల బీటలు వారి పోయినా అలాగే వర్షాలు, వరద ప్రభావాలు ఎక్కువైనా ఈ గడ్డిని పెంచడం వల్ల లాభం ఉంటుందంటున్నారు. ఇది వేల బీటలు పడనీయదు. పశుగ్రాసం ఉపయోగ పడుతుంది బొగ్గుకు బదులు ఇంధనం గా ఉపయోగించు కొవచ్చు. వాయికాలుష్యం, భూమి కొలతకు గురయ్యె ప్రాంతాల్లో ఈ స్విచ్ గ్రాస్ పెంచితే ఈ గడ్డి ఆ ఆపద నివారిస్తుంది. ఇది వర్షాభావాన్ని తట్టుకుంటుంది.

Leave a comment