Categories
WhatsApp

వాయు కాలుష్యంతో కిడ్నీలకు ముప్పు.

జనాభా తో కిట కిట లాడుతూ వేల వాహనాలు తిరుగుతూ నగరాలు కాలుష్యానికి నివాశాలవ్వుతున్నాయి. జలకాలుశ్యం ధ్వని కాలుహ్యం , అన్నింటి కంటే వ్వాయు కాలుష్యం మనుషుల్ని అనారోగ్య వంతులని చేస్తుంది. ఈ కాలుష్యంతో ఇప్పుడు కిద్నీలకు ముప్పు వాటిల్లుటుందని చెప్పుతున్నాయి రీసెర్చిలు. గాలిలో కంటికి కనబడని చిన్ని చిన్ని ధూళి కణాలు రక్తం లో కలుస్తున్నాయని, వీటిని వడపోసే క్రమంలో కిడ్నీల పనితీరు దెబ్బతింటుందన, చెప్పుతున్నారు. గుండె ఊపిరి తిత్తుల కంటే కిడ్నీలే ఎక్కువ ప్రమాదంలో పడుతున్నాయని కొత్త అద్యాయినాలు చెప్పుతున్నాయి.

Leave a comment