ఆదివాసీ సంప్రదాయ వివాహాలు చిత్రంగా ఉంటాయి. వాళ్ళలో వెళ్లి చూపులకు దండారీ వేడుకులు వేదికగా మారుతాయి. ఆషాడ మాసంలో ప్రారంభం అయ్యే ఉత్సహాం దీపావళి పండగతో ముగుస్తాయి. దీపావళికి అదిలాబాద్ జిల్లాలో ఉండే గోండులు సామూహికంగా బంధువులు ఇళ్ళకు వెలుతారు.అక్కడే వారి ఆథిత్యం తీసుకొని రాత్రంతా కోలాటం , గుస్సారీ నృత్యాలతో గడుపుతారు. స్త్రీలు పురుషులు అందరూ నృత్యాలు చేస్తారు. ఈ తంతులోనే పెళ్ళీడుకు వచ్చిన యువతి యువలుకు తమకు ఇష్టమైన వారిని భాగాస్వామిగా ఎంచుకొంటారు. దాండకీ ఉత్సహాం ముగిశాక తమకు వచ్చిన వారి గురించి పెద్దలతో చేపితే పెద్దలు ఆగుడేలా పెద్దలతో మాట్లాడి పెళ్ళిళ్ళు చేస్తారు. ఈ దీపావళికి జరిగే దండాకి వేడుకల్లో ఇంత కథ ఉంది.

Leave a comment