వస్త్ర ధారణ విషయంలో ఎన్నెన్నో ఫ్యాషన్స్ వైపు దృష్టి పెట్టే చాలా మంచి మహిళలు సరైన లో దుస్తుల గురించి పట్టించుకోరు. మంచి లో దుస్తుల సెట్ తో సరైన పెర్స్ నాలిటీ కనిపిస్తుంది. అధిక బరువు కానీ సరైన ఆకృతిగానీ లేనట్లు అయితే సమస్య గల శారీరక ప్రదేశాల పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏభాగాల పట్ల ఎటెక్షన్ చుపాలన్నదీ ఇక్కడి ప్రధాన అంశం. మహిళల వార్డ్ రోబ్ లో షేప్ వేర్ అనేది అత్యవసర భాగం. ఏ రూపానికైనా ఇది పునాది వంటిది. షేప్ వేర్ శరీరానికి సరైన ఆకృతి ఇస్తుంది. తమ శరీరాకృతిని తమ కంట్రోల్ లో వుంచుకోవాలనుకుంటే మహిళలకు షేప్ వేర్ చాలా కరక్ట్ అయిన సమాధానమని డిజైనర్లు చెపుతారు. షేప్ వేర్ లో వుండే ఎలాస్టిక్ గుణం సమస్య గల ప్రదేశాన్ని అదుపు చేసి స్లిమ్మర్, సిల్వేట్టేలను దరించటానికి మార్గాన్ని సుగమం చేస్తంది. పోశ్చర్ ను సారి చేస్తుంది. నిలబడ్డ, కూర్చున్న, నడుస్తున్న పోశ్చర్ లో మెరుగుదల కనబడటం వల్ల నాజూకుగా కనబడుతారు. వెన్ను పైన అలసట లేకుండా ఎక్కువ సేపు కూర్చునే వారికి షేప్ వేర్లు సహకరిస్తాయి.
Categories
WhatsApp

వీటి గురించి శ్రద్ధ తీసుకోండి

Leave a comment