ఒకే రకం  వ్యాయామం కోరుకొన్న ఫలితాలన్నీ ఇవ్వదు రకరకాల వ్యాయామాలు శరీరాన్ని ఫిట్ గా ఉంచుతాయి సింగిల్ లెగ్ డెడ్ లిఫ్ట్ తో వెన్నుకు బలం వస్తుంది. సైడ్‌ ప్లాంక్స్‌ తో కండరాలకు బలం వస్తుంది. పుష్ అప్స్ శరీరానికి మేలు చేస్తాయి. గుండెకు బలం పెరుగుతుంది ప్లైస్ తో శరీరంలోని కింది భాగపు కండరాలకు బలం వస్తుంది. తాడట తో ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. వారంలో రెండు సార్లు ప్రయత్నించాలి. ట్రైసప్స్‌ కండరాల పుష్టికి,చేతులు దృఢంగా మారేందుకు ఉపయోగపడతాయి. స్ట్రెస్ అప్స్ వ్యాయామం తో కాళ్ళు శక్తిమంతంగా మారతాయి. బ్రిడ్జ్ పిరుదలకు చక్కని వ్యాయామం.

Leave a comment