క్యాలరీలు పుష్కలంగా వుంటే కమలాపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ఆరోగ్య నిపుణులు యాన్ అరించవిడే అని అంటుంటారు. వీటిల్లో 170 కి పైగా పైటో కెమికల్స్, 60కి పైగా ఫ్లావనాయిడ్లు వున్నాయి. వీటిల్లో చాలా వరకు యాంటి ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ ఇన్ ఫ్లమేషన్ రాకుండా చూస్తాయి. ఇవి గుండె జబ్బులు రానివ్వవు అధికంగా వుండే సి-విటమిన్ ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కమలాల్లోని కోలిన్ నిద్రా కండరాల కదలికకి, అధ్యయిన శక్తికి జ్ఞాపక శక్తికి తోడ్పడితే జియాక్సాంధిన్, కెరోటినాయిడ్ల క్యాన్సుర్ నిరోధకంగా పని చేస్తాయి. కమలా రసం తీసుకుంటూ వుంటే ముత్రపిండాల వ్యాధులు రాకుండా ముఖ్యంగా రాళ్ళూ ఏర్పడకుండా వుంటాయి. వీటిల్లోని పీచు, కోలెస్ట్రోల్ తగ్గిస్తుంది. కమలాల్లో పోటాషియం శాతం ఎక్కువే ఇవి బీ.పీ రోగులకి, హృదయ రోగులకి మంచివే. కమలాల్లో కెరోటినాయిడ్లు సమృద్ధిగావుండటం తో వృద్దాప్యంలో వచ్చే కంటి, కండరాల్ల బలహీనతను అడ్డుకుంటాయి. ఇందులోని బీటా కెరోటిన్, చర్మ రక్షణ కు నిగారింపుకు తోడ్పడుతుంది.
Categories
Soyagam

వీటి తో చర్మ రక్షణ నిగారింపు

Leave a comment