రోజు మొత్తం కుర్చీలో కూర్చునే పనే చేయవలసి వస్తున్న కొన్ని మినీ బ్రేక్స్ తీసుకుంటే బావుంటుంది. కనీసం ఫోన్ మాట్లాడే సమయంలో నైనా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకోవచ్చు. వర్కింగ్ టేబుల్ పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకోవడం మానేసి దాహం వేసినప్పుడల్లా  కూలర్ దగ్గరకు పోయి తిరుగుతుంటే బావుంటుంది. పై అరలో వుండే పుస్తకమో మరేదైనా వస్తువు తీసుకోవాలంటే చేతుల పైకి సాచి  స్రెచ్ చేస్తూ అవసరమైన బుక్ తీసుకోవాలి. కనీసం ఈ ఎక్సర్ సైజ్ కోసమైనా బుక్స్, పేపర్స్ కష్ట ఎత్తుగా పెట్టుకోవడం మంచిదే. కిటికీ దుమ్ములు క్లీన్ చేయడం ఇల్లు క్లీనింగ్ లిస్టు ఉపయోగించకుండా నడవడం, మెల్లు దిగడం వంటివి అఏర్ఘకాలికంగా ఎన్ని ప్రయోజనాలు ఇస్తాయి.

Leave a comment