బద్దకం ఎప్పుడు ప్రమాదమే. అసలు శరీర నిర్మాణమే ఎన్నో పనులకు అనుకూలంగా వుంటుంది. నడిచేందుకు కాళ్ళు పనులు చేసేందుకు చేతులు, దృఢమైన ఎముకలు బలంగా దేన్నయినా మోపేందుకు పట్టుకోనందుకు చక్కగా ఉపయోగపడతాయి. ఈ  మధ్యనే వచ్చిన ఒక అద్యాయినం ప్రకారం వయసు పెరుగుతున్న కొద్దీ శరీరానికి శ్రమను దూరం చేయకుండా వుంటే రోజు మొత్తంలో కనీసం గంటయినా శరీరాన్ని వేగంగా కదిలించ గలిగే పనిలో వుంటే ఆకలి మరణాలను తప్పించుకోవచ్చని వెల్లడైంది. ఏ పనీ చేసేందుకు లేకపోతె కనీసం ఇంటి పని వంట పని చేయమంటున్నారు. వాకింగ్, జాగింగ్ ఇంటి పని ఏదయినా సరే శరీరం ఉత్సాహంగా కదిలితే ఆరోగ్యం సొంతమవుతుంది.

Leave a comment