ప్రముఖ మహిళా క్రికెటర్, పద్మశ్రీ పురస్కార గ్రహిత మిధాలీ రాజ జీవిత కద వెండి తెరకు ఎక్కిమరి వయారామ్ 18 మోహన్  పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సంస్థ గతంలో మేరేకోమ్ జీవిత కధను సినిమాగా నిర్మించనున్నారు. మిధిలి రాజ్ నుంచి హక్కులు దక్కించుకున్నామని, ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని సంస్థ ప్రకటించింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ నా జీవితం  సినిమాగా రావడం చాలా సంతోషంగా వుంది. అమ్మాయిలు క్రీడల వైపు రావడానికి ఈ సినిమా ప్రోత్సాహంగా వుంటుంది అనుకుంటున్నాను అంటుంది మిధిలీరాజ్. ఈ సినిమాలు ఎవరు మధిలిగా నటిస్తారు ఇంకా నిర్ణయించలేదు.

Leave a comment