అసలందం అంతా మనిషి రూపం లోనే కానీ నగలు నాణ్యలు అవసరం లేనే లేదు అంటున్నారు ష్యాషన్ గురూలు. ఒక ప్లెయిన్ శారీ తీసుకొండి కాంట్రాస్ట్ గా ఒక బ్లౌజ్ ఎంచుకొండి ఆ బ్లౌజ్ కి అదే ఫ్యాబ్రిక్ తో సన్నని బెల్ట్ కూడా డిజైన్ చేసేస్తే ఇంకా ఇంచక్కని చీరే బ్లౌజ్ బెల్ట్ కు వడ్డాణం తో పనేముంది అంటున్నారు . చక్కగా బ్లౌజ్ కు బెల్ట్ కూ ,ఎంబ్రయిడరీ చేసి దాన్నీ పైటకొంగు మీదగా తొడిగేస్తే బెల్ట్ చీరెని కదలనివ్వకుండా చుట్టుకొని మొత్తగా సరి కొత్త స్టైల్ లో బ్లౌజ్ భారీ ఎంబ్రయిడరీ పనితనంతో ఉంటుంది. కనుక మెడలో నగలు అవసరమే ,చక్కగా బ్లౌజ్ బెల్ట్ ఎంచు కొండి అంటున్నారు ఫ్యాసన్ డిజైనర్స్.

Leave a comment