తేజు సినిమా తో దర్శకురాలిగా మారనుంది కంగనా రనౌత్.  ఈ సినిమాకు ఆమె ఒక నిర్మాతగా వుంది. అలాగే ఇందులో 80 ఏళ్ళ వృద్దురాలిగా, కీలక పాత్రలో నటించామంది. ఈ సినిమా గురించి కంగనా మాట్లాడుతూ, నా దర్శకత్వంలో  వస్తున్న ఈ మొదటి సినిమాలో నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా బాధ్యతలు తీసుకొంటున్నా అలాగే అన్నింటికీ రెమ్యునరేషన్, ప్రాఫిట్ లో షేర్ కుడా తీసుకుంటాను. ఇది బాలల చిత్రం. ఈ కదహకి సంబందించి నేనెన్నో ఐడియాలు కుడా ఇచ్చాను అంటుంది  కంగనా. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న మణికర్ణిక, క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాలో బిజీగా వుంది కంగనా. ఆమె చెప్పుతున్నట్లు మనం చేసే ప్రతి పనీ విలువైనదీ, ఉత్తమమైనది అయిటే దానికి ఆర్ధిక విలువ కుడా వుంటుంది కదా.

Leave a comment