ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలో హీరోయిన్ గా నటించిన రూప కొడువయుర్  డైరెక్టర్ గా కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందిస్తోంది.నాన్న రవి కుమార్  అమ్మ వంగ లక్ష్మి సంస్కృతం టీచర్ గుంటూరు కొటూరి మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ లోచదువుకున్నారు. ఆంకాలజిస్ట్ అవ్వాలని  కోరిక. హాస్పిటల్ లో కోవిడ్ రోగులకు సేవలు అందించేందుకు గాను రెండు మాస్క్ లు గాగుల్స్ ఫేస్ షీల్డ్ పెట్టుకోవాల్సి వస్తుంది. పిపిఇ సూట్ నుంచి గాలి లోపలికి పోదు ఒళ్ళంతా చెమటతో తడిసి పోతూ ఉంటుంది కానీ వాళ్ల కోసం పని చేయటం లో ఒక సంతృప్తి ఉంది నాకు అంటోంది రూపా కొడువయుర్.

Leave a comment