ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచి లో ట్రాకింగ్ టీమ్ లో అదీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ల టీమ్ లో పదమూడేళ్లుగా పని చేస్తున్నారు ఎస్సై ప్రియాంక శర్మ.ఈ మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక బులెట్ నేరుగా ఆమె వేసుకొన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కే తగిలింది కూడా గాంగ్ స్టార్ అతని అనుచరుడు పట్టుబడ్డాడు ఢిల్లీ క్రీమ్ బ్రాంచ్ లో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న మొట్టమొదటి మహిళ పోలీస్ ప్రియాంక అంటూ ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షిబేష్ సింగ్ ప్రియాంక ను అభినందించారు. ఎన్ కౌంటర్ టీమ్ లో గ్యాంగ్ స్టార్ తో తలపడిన తోలి మహిళ పోలీస్ గా ప్రియాంక శర్మను యావత్ భారత పోలీస్ శాఖ అభినందిస్తోంది.

Leave a comment