లేలేత రంగుల్లో కళ్ళకు కట్టిపడేస్తున్న సమ్మర్ ఫ్రెండ్లీ కాటన్ కుర్తీల ఇమేజెస్ చూస్తే సగం ఎండలు చల్లబడ్డట్లే ఉన్నాయి. మండు వేసవిలో భారీ పనితనం ఉండే బరువైన లెహంగాలు పేరు చెపితేనే భయపడతారు అమ్మయిలు. అలాంటప్పుడు వాళ్ళ ఎంపిక కుర్తీలే. లెగ్గిన్స్ , జెగ్గింన్స్, పాటియాలా ,పలాజోలకు నప్పేలా రకరకాల కుర్తీలు అంటే పోడవాటివి, పొట్టివి , ఫుల్ స్లీవ్స్, , కోల్డ్ స్లీవ్స్ , స్ట్రెయిట్ కట్స్ ఎంచుకుంటే చక్కగా ఉంటాయి. మరీ గాడీ కలర్స్ కాకుండా వేసవి ఎండలకు చల్లధనం ఇచ్చే తేలికైన రంగులు ఎంచుకుంటే బావుంటుంది.

Leave a comment