Categories
ఎంత ఎండలు విసిగించినా కొత్త కొత్త వెరైటీ టాప్ లతో వేసవిలో ష్యాషన్ సరదాలు తీర్చుకోవచ్చు. ఫ్యాషన్ పోకడలో భాగంగా అందమైన స్కర్ట్ లు ఈ సీజన్ కు చాలసేఫ్. ఇవి సూర్యకిరణాల నుంచి రక్షిస్తాయి. స్టైయిల్ గా కనిపిస్థాయి కుడా . అలగే చక్కని శాంపిల్స్ తో ప్రయోగాలు చేయవచ్చు. స్టయిల్ గా ఉండే ఫ్లిప్ ఫ్లాప్స్, రంగుల కాన్వాస్ షూస్, బ్రైట్ స్లిప్ ఆన్స్ ఏవైనా ఎంచుకోవచ్చు. అందమైన సన్ గ్లాసులు చక్కని యాక్ససరీ. అందమైన తేలికైన రంగుల కాటన్ వస్త్రధారణ కు తాజాగా రెండు మూడు పెయిర్స్ కళ్ళద్దాలుంటే ఇక తిరుగులేని ఫ్యాషన్.