ఈ సమ్మర్ లో కాటన్ చుడీదార్ లు చాలా కంఫర్ట్ గా ఉంటాయి.చక్కని రంగులు మంచి ప్రింట్లు అందమైన చున్నీలు ఉంటే చాలు. ఈ డ్రెస్ చాలా ట్రెండీగా ఉంటుంది.కాస్త వెరైటీగా మిక్స్ చేసి ధరిస్తే ఇంకా బావుంటాయి. ప్లెయిన్ టాప్ కు కలర్ ప్రింట్ తో బాటమ్ జత చేస్తే చాలు ఈ బాటమ్ కు వాడిన క్లాత్ ప్లెయిన్ టాప్ కి అంచులుగా వాడితే డ్రెస్ ఇంకా బావుంటుంది.ఈ కాటన్ డ్రెస్ లకు నెక్ మోడల్ ప్రయోగాలు అందం. హైనెక్ ,బోట్ నెక్ ,కలర్ నెక్ ,చుడీదార్ మోడ్రన్ లుక్ ఇస్తాయి. అలాగే లెగ్గింగ్స్ కి బదులు పాటియాలా ఫ్యాంట్ ధరిస్తే ఇక ఆ స్టైలే వేరు.

Leave a comment