మండే ఎండల్లో బయట తిరిగే ఉద్యోగాల్లో ఉంచి ముందుగా పట్టించుకోవలసింది వేసుకోనే దుస్తుల గురించి అందంగా వుండటం తో పాటు సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. కాటన్, లెనిన్, కోటా రకాలను ఎంచుకుంటే సౌకర్యంగా వుంటుంది. అలాగే మరి వంటికి అతుక్కుపోకుండా కాస్త వదులుగా ఉండేవి తీసుకోవాలి. బొట్ నెక్, కాలర్ నెక్, క్లోజ్డ్ నెక్ లాంటి డిజైన్ లో బావుంటాయి. అలాగే మాక్సిలు, పలాజోలు, వదులుగా వుండే కుర్తీలు, స్కర్టులు బావుంటాయి. ఇప్పుడు అన్ని దుస్తుల మీదకి వాడే ప్యాడెడ్ బ్రాల బదులుగా స్కార్ఫ్ లు ఉపయోగించుకోవచ్చు. ప్యాడెడ్ బ్రాలతో చమట ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. లేసుతో అల్లిన దారం పనితనంతో రూపొందించిన డిజైనర్ దుస్తులుఎంచుకోవాలి. మంచి మాచింగ్ సాక్స్ వేసుకోవడం వల్ల పాదాలు శుబ్రంగా చల్లగా వుంటాయి.వేసవి డ్రెస్సులు ఈ పాటికి మార్కెట్ లో వరసలు తీరే వుంటాయి. సీజన్ లో వేరరే వైపు ఓ సారి దృష్టి సారిస్తే మంచిది.

Leave a comment