వేసవి రాగానే ఆనంద పెట్టేవి, ఒక్క మామిడి పండ్లు, మల్లె పువ్వులు తప్పించి, భానుడి ఆగ్రహం నుంచి తప్పించు కోవడం చాలా కష్టం. ముందుగా నోరు కట్టేసుకోవాలి. రొజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలా మోతాదు చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలో వేడి పెంచి జీవక్రియ రేటు మండగించడానికి కారణం అవుతాయి. మాంసాహారం అతిగా తినకపోవడం మంచిది. చికెన్ మటన్ వంటివి ఈ కాలంలో జీర్ణ సంబందమైన సమస్యలు పెంచుతాయి. అలాగే నూనె లో వేయించినవి తక్కువ తింటేనే మంచిది. వేపుళ్ళు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ వంటి వాటికి దూరంగా వుండాలి. ముఖ్యంగా బయటకు వెళ్లేముందు ఇవి తింటే అతిగా దాహం, నీళ్ళు తాగితే వికారం తప్పదు. వేసవి కి ఇబ్బంది పెట్టేవి డీహైడ్రేషన్, టీ, కాఫీ లు అతిగా తీసుకోకుండా మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఇతర జావలు తీసుకోవడం మంచిది. ఇక పొతే ఈ వేసవి వెళ్ళేదాకా జంక్ ఫుడ్, ముఖ్యంగా బయటి ఆహారం తీసుకోక పోవడమే మంచిది. వేసవి రాగానే ఆనంద పెట్టేవి, ఒక్క మామిడి పండ్లు, మల్లె పువ్వులు తప్పించి, భానుడి ఆగ్రహం నుంచి తప్పించు కోవడం చాలా కష్టం. ముందుగా నోరు కట్టేసుకోవాలి. రొజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలా మోతాదు చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలో వేడి పెంచి జీవక్రియ రేటు మండగించడానికి కారణం అవుతాయి. మాంసాహారం అతిగా తినకపోవడం మంచిది. చికెన్ మటన్ వంటివి ఈ కాలంలో జీర్ణ సంబందమైన సమస్యలు పెంచుతాయి. అలాగే నూనె లో వేయించినవి తక్కువ తింటేనే మంచిది. వేపుళ్ళు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ వంటి వాటికి దూరంగా వుండాలి. ముఖ్యంగా బయటకు వెళ్లేముందు ఇవి తింటే అతిగా దాహం, నీళ్ళు తాగితే వికారం తప్పదు. వేసవి కి ఇబ్బంది పెట్టేవి డీహైడ్రేషన్, టీ, కాఫీ లు అతిగా తీసుకోకుండా మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఇతర జావలు తీసుకోవడం మంచిది. ఇక పొతే ఈ వేసవి వెళ్ళేదాకా జంక్ ఫుడ్, ముఖ్యంగా బయటి ఆహారం తీసుకోక పోవడమే మంచిది.
Categories
WhatsApp

వేసవిలో ఇవన్నీ తగ్గిస్తేనే మంచిది

వేసవి రాగానే ఆనంద పెట్టేవి, ఒక్క మామిడి పండ్లు, మల్లె పువ్వులు తప్పించి, భానుడి ఆగ్రహం నుంచి తప్పించు కోవడం చాలా కష్టం. ముందుగా నోరు కట్టేసుకోవాలి. రొజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలా మోతాదు చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలో వేడి పెంచి జీవక్రియ రేటు మండగించడానికి కారణం అవుతాయి. మాంసాహారం అతిగా తినకపోవడం మంచిది. చికెన్ మటన్ వంటివి ఈ కాలంలో జీర్ణ సంబందమైన సమస్యలు పెంచుతాయి. అలాగే నూనె లో వేయించినవి తక్కువ తింటేనే మంచిది. వేపుళ్ళు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ వంటి వాటికి దూరంగా వుండాలి. ముఖ్యంగా బయటకు వెళ్లేముందు ఇవి తింటే అతిగా దాహం, నీళ్ళు తాగితే వికారం తప్పదు. వేసవి కి ఇబ్బంది పెట్టేవి డీహైడ్రేషన్, టీ, కాఫీ లు అతిగా తీసుకోకుండా మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఇతర జావలు తీసుకోవడం మంచిది. ఇక పొతే ఈ వేసవి వెళ్ళేదాకా జంక్ ఫుడ్, ముఖ్యంగా బయటి ఆహారం తీసుకోక పోవడమే మంచిది.

Leave a comment