కొన్ని జ్యూస్ లు దాహాం తీర్చి నీరసం రానీయకుండా చేసి ఎండ తాపాన్నీ తీర్చి వళ్ళునొప్పులు కాకుండా చేస్తాయి. యాపిల్ ,కొత్తిమీర,కీరదోస,నిమ్మరసం,ఉప్పు ,పంచదార కలిపిన జ్యూస్ రాత్రి వేళ తాగితే పగటి అలసట పోయి నిద్రపడుతుంది. పురుగు అల్లముక్క ,నిమ్మరసం, ఉప్పు ,ఒక మిరపకాయ కలిపి బ్లెండ్ చేసి మధ్యాహ్నం వేళాల్లో చల్లగా తిగితే మంచిది. కొబ్బరి నీళ్ళు కొబ్బరి బోండలో ఉండే పల్చని కొబ్బరి ,పంచదార ,ఉప్పు కలిపి బ్లెండ్ చేసి బయటికి వెళ్ళేముందర తాగితే వడదెబ్బ తగలనివ్వదు .క్యారెట్ ,ఆరెంజ్ జ్యూస్ .బీట్ రూట్ ,యాపిల్ ఉప్పు ,పంచదార కలిపిన మిక్సుడు తాగాలి. ఇవి శక్తి నిచ్చే జ్యూస్ లు.

Leave a comment