సమ్మర్ కాటన్స్ అంటాం. సమ్మర్ లో నూలు దుస్తులకు వున్న డిమాండ్, సప్లయ్, మన ఇష్టం అన్నీ కలిసి కాటన్స్ ని ముందు వరుసలో కుర్చోనిస్తాయి. మిగతా ఫ్యాబ్రిక్స్ వైపు చూస్తామా అంటే కాస్త కష్టమే. మెత్తగా తగులుతూ, వేడిని రానివ్వకుండా చేస్తూ. చమటతో తడిసి ముద్దయ్యె ప్రమాదం నుంచి కాపాడే కాటన్స్ తో ఫ్యాషన్ డిజైనర్లు ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ఇవి సాదా సీదాగా ఫుల్ గా కూడా వుండవు. మంచి డిజైనర్ లుక్ తో, ఎంబ్రాయిడరీ సొగసులతో, కొన్ని బ్లాక్ ప్రింట్స్ తో కొన్ని కేవలం ద్రెంటెడ్ వెరైటీస్ తో వేసవి వస్తే ఎం లేదు అని పంపించేంత చెపుతున్నాయి. అచ్చం సమ్మర్ కాటన్ డ్రెస్ లకోసం ఆన్ లైన్ ఇమేజస్ చూస్తే చాలు. మనకే బోలెడన్ని కొత్త ఐడియాలు వచ్చేస్తాయి.

Leave a comment