క్రిస్టల్స్ చర్మ సౌందర్యాన్ని మరింత పరిరక్షిస్తుంటాయి అంటున్నారు బ్యూటీ ఎక్స్ పార్ట్స్ . ఫేసియల్ క్రీముల్లో క్రిస్టల్ పీసెస్ క్రిస్టల్ స్టోన్స్ ను పదర్దాలుగా వాడుతున్నారు. మైక్రో టర్మ్ బ్రెసెన్ లో కూడా క్రిస్టల్స్ శక్తి వంతంగా పనిచేస్తాయిట. రక్త ప్రసరణ వేగవంతం చేస్తాయి. రఫ్ చర్మాన్ని వుండే చర్మం మృదువుగా అయిపోతాయి. క్రిస్టల్స్ కణాల పై పని చేయడం వల్ల చర్మానికి మంచి మెరుపు వస్తుంది. క్రిస్టల్స్ లో వుండే రోజ్ క్వాజ్ పొడి చర్మాన్ని శృతి మెత్తగా మార్చేస్తుంది. వజ్రాలు చర్మాన్ని దృఢం ఉంచుతుంది. వజ్రాల పొడి బ్యూటీ ఉత్పత్తుల్లో వాడటం వలన చర్మం నిగారింపుతో ముడతలు పడకుండా ఉంటుంది. వజ్రాల రత్నాలు క్రిస్టల్స్ లో వుండే ఇంగ్రిడియెంట్స్ బ్యూటీ ఉత్పత్తుల్లో కలిగిస్తున్నారు.

Leave a comment