పెళ్ళయితే మారిపోతారంటారు. బహుశా కావచ్చు. రెండు కుటుంబాల వ్యక్తులను సంతృప్తి పరచాలి. కొత్త వాతావరణంలో ఇమిడి పోవాలి పెళ్ళికూతురు. సామంత కుడా ఇప్పుడు నాగార్జున కోడలైంది. కేవలం కమర్షియల్ రోల్స్ చేసుకుంటూ పొతే నాకు ప్రేక్షకులకు కుడా బోర్ అయిపోటుంది. పాత్ర చిన్నదైనా ప్రేక్షకుల మీద ప్రభావం వుండే మాదిరి సినిమాలు చేస్తానంటుందిసామంత. నాకేరీర్ గ్రాఫ్ పెంచుకోవాలి, రాజుగారి గది-2 లో చిన్న పాత్ర అయినా సరే ఆ పాత్ర ప్రభావం చాలా ఎక్కువ. పెళ్ళి అయ్యింది అని కాక పోయినా ఇక పై విబిన్నమైన పాత్రలే ఎంచుకుంటానని అంటుంది సామంత. రాజుగారి గది లో చిన్న పాత్ర అయినా ఆ పాత్ర చుట్టూనే సినిమా కద అంతా సామంత ఎంత అందంగా వుందో కదా.

Leave a comment