Categories
విడాకులు తీసుకున్న జంటల పైన ఒక అధ్యాయనం జరిగిందట. అయితే అధ్యాయన ఫలితాలు మధ్య వయసులో విడాకులు తీసుకున్న ఆడవాళ్ళు చక్కగా ఆరోగ్యంగా బరువు పెరగకుండా చురుకుగా సుఖంగా ఉన్నారట. విడాకుల అనంతరం కాస్త ఒత్తిడికి గురైనా తర్వాత తాము ఒంటరిగా అయిపొయామని ఆరోగ్యంగా ఉండకపోతే పట్టించుకునే వాళ్ళు ఉండరని ఆనవాళ్లు ముఖ్యంగా ఆరోగ్యం పైన ఒక కన్నేసి వుంచుతారు. చక్కని ఆహారం తీసుకోవడం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడంతో ఇదివరికంటే ఆరోగ్యంగా ఉన్నారట. ఇది విడాకుల వల్ల కాదు ఎవరి ఆరోగ్యం పైన వారు శ్రద్ద పెట్టడం వల్ల అంటారు పరిశోధకులు.