Categories

ఈనాడు మనం ఏ దేవుడిని పూజించిన లోక కల్యాణం కోసమే అనుకోవాలి.మన దైనందన జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు రావటం సహజమే, వాటిని అధిగమించడానికి దైవ ధ్యానమే శరణ్యం.ముఖ్యంగా గణపయ్యను పూజించి అనుగ్రహం కలగడం విశేషం.తరువాత అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు.ఈ కాలంలో వచ్చే రకరకాల అనారోగ్యాలతో పిల్లా,పెద్దా చాలా అవస్ధౌలు పడుతున్నారు.గణపయ్యతో పాటు అమ్మవారికి కూడా పూజలు చేయాలి.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పొంగలి
– తోలేటి వెంకట శిరీష