ఫోర్బ్స్ అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో చోటు సాధించింది జయశ్రీ ఉల్లాల్. లండన్ లో జన్మించిన జయశ్రీ ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ చేసి క్యాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్ వర్కింగ్ హార్డ్ వేర్ నెట్ వర్కింగ్ సాఫ్ట్ వేర్ కంపెనీ పిస్కో లో చేరింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. మూడు దశాబ్దాల నెట్ వర్కింగ్ అనుభవముతో ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2015 వరల్డ్ బెస్ట్ సీఈవో 2018 అవార్డులు అందుకున్నది. ప్రస్తుతం కంప్యూటర్ నెట్ వర్కింగ్ సంస్థ అరిస్టా కు ప్రెసిడెంట్ గా సీఈఓ గా విధులు నిర్వహిస్తోంది జయశ్రీ ఉల్లాల్.

Leave a comment