Categories

ఐటీ లో ఇంజనీరింగ్ చేసిన కృత్తికా కుమారన్ విజయవంతమైన వ్యాపారవేత్త. తమిళనాడు లోని గొబ్బి చెట్టి పాలయమ్ ఆమె పుట్టిన ఊరు తీవ్రమైన చర్మ సమస్యలు ఉన్న ఆమె తల్లి కోసం ఆమె సహజ పదార్థాలతో చర్మ కేశ సంబంధమైన ఉత్పత్తులు చేయడం మొదలుపెట్టారు. వాటిని ‘విల్వా’ పేరుతో ఫేస్ బుక్ లో అమ్మకాలు ప్రారంభించారు ఇప్పుడు కృత్తిక కు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్స్ ఉన్నారు. తమిళనాడు లో సొంత స్టోర్ లు ఉన్నాయి. ఆమె వ్యాపారం 30 కోట్లు దాటింది 12 ఏళ్లలో తిరుగులేని వ్యాపారవేత్తగా మారిపోయారు కృతిక.