ఆమె గురిపెడితే బాణం సూటిగా లక్ష్యాన్ని చేరవలసిందే ఆర్చరీ లో పతకాలు కొల్లగొట్టే వెన్నం జ్యోతి నాలుగేళ్ళ వయసులోనే కృష్ణా నదిలో ఐదు మీటర్లను మూడు గంటల 20 నిముషాల్లో ఈది లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ల కెక్కింది. ఏడేళ్ళ వయసులో ఆర్చరీ లో అడుగుపెట్టి జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు చేజిక్కించుకొంది 2011 లో అంతర్జాతీయ టోర్నోలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వెన్నం జ్యోతి విజయవాడ ఆర్చరీ. ప్రపంచ కప్ అంటే పోటీలు,ప్రపంచ ఛాంపియన్ షిప్ లు ఆసియ క్రీడలు ఆసియ చాంపియన్ షిప్ లు. ఇలా ఏ టోర్నోలో పాల్గొన్నా పతకం తప్పనిసరిగా గెల్చుకొంటుంది వెన్నం జ్యోతి.

Leave a comment