సోషల్ మీడియాలో వైరల్ గా మారి లక్షలు మంది చూడటంతో ప్రపంచం అంతా ఈమె గురించి ఆలోచిస్తున్న మళయాళీ సుందరి ప్రియ ప్రకాశ్ వారియర్ మాత్రం ఈ ఖ్యాతిని ఒక్క మాటలో కొట్టిపడేసింది.  ఏదో అనుకోకుండా అనేది ఈ ప్రమోషన్ ను సింపుల్ గా తేల్చేసింది.  తెలుసా అని తొలి మలయాళ చిత్రం ‘ఒరు అధార్ లవ్’ షూటింగ్ కోసం మొదటి సారిగా విమానం ఎక్కాను అంటుంది ప్రియ.  ఆ అమ్మాయి వయసుకి ఇది సహాజమే కాదా. నిజంగా అనుకొని గుర్తింపు ఈమెను ఆకాశంలో నిలబెట్టినా తన కాళ్ళు నేలపైనే ఉన్నాయన్నది ప్రియ ప్రకాశ్.

Leave a comment