నీహారికా,

వెయ్యెళ్ళ పై బడ్డ చెట్లు ఉంటాయేమో గానీ వందేళ్ళు పై బడ్డ మన్యుషులు మాత్రం అరుదే అన్నది ఒక చిన్న మాట. ఈ మాట ఎందుకు చెప్తారమతే ఒక వయస్సులో మేడలు పెట్టి పిల్లలు ఎవరికాళ్ళ పైన వాళ్ళు నిలబడే వరకు వాళ్ళ కోసం కష్టపడాలి  అంటే కానీ నిరంతరం ఆస్తులు పెంచేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తూ వుంటే ఆరోగ్యం ఆస్తులతో కొనుక్కోగాలమా? ఈ భూమి పైన బతికేది కొద్ది కాలం బాధ్యతలు నిర్వర్తించింది.  ఇక అటు తర్వాత మీకోసం మీరు బతకండి అంటారు వాళ్ళు. మంచి ఉత్సాహం ఇంకో రోజు బతికే శక్తి ఇస్తుంది. అనారోగ్యాలు సంతోషం ఇచ్చే స్నేహితులు మంచి మాట ఇవి మిగుట్టుకొని పరిపూర్ణమైన జీవితం గడపండి అంటారు. వాళ్ళ పిల్లలు పెరిగాక వాళ్ళ భవిష్యత్తువాళ్ళు చుసుకోగాలరు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి అతిగా ఆశించ కండి అంటారు. చైనా పెద్దల మాటలు మనం కుడా కష్ట మనస్సులో పెట్టుకోవచ్చునెమో కదా!

Leave a comment